


|
యేసు క్రీస్తే కేంద్రంగా, క్రీస్తే ఆధారంగా నిర్మించబడిన ఈ సంఘం కుటుంబాలను దీవించడానికి, సువార్తను ప్రకటించడానికి ఏర్పరచబడింది. తెలుగు వారిపై నిర్మించబడినా, ఈ సంఘంలొ అందరూ ఆహ్వానితులే. మార్కు సువార్త 16:15 లో నిర్దేశించబడినట్లుగా, సువార్త ప్రకటించడం, ప్రకటింపబడడం, మా ప్రధాన ధ్యేయం ఆరాధనలో పాలుపంచుకోండి. 8901 North Liberty Rd తదాస్తు డా. రెవ. కొలా. మూర్తి |

|
గ్లోబల్ గోస్పల్ సంఘం |
|
విశ్వాసం. కుటుంబ సంక్షేమం. సహోదరత్వం |